|
వ. సం. |
ఎమ్ఒయులు |
|
1. |
పౌర సంబంధ అంశాలలో మరియు వాణిజ్య సంబంధ అంశాలలో న్యాయ/శాసన సంబంధమైన, ఇంకా న్యాయబద్ధమైన సహకారం కోసం ఒప్పందం |
|
2. |
దౌత్యపరమైన పాస్ పోర్ట్ దారులకు, ప్రత్యేకమైన పాస్ పోర్ట్ దారులకు, సేవా సంబంధమైన పాస్ పోర్ట్ దారులకు, ఇంకా ఆధికారిక పాస్ పోర్ట్ దారులకు పరస్పర వీజా మినహాయింపు అంశం పై ఒప్పందం |
|
3. |
ఆరోగ్య రంగంలో సహకారానికి ఉద్దేశించిన ఎమ్ఒయు |
|
4. |
అంతరిక్షాన్ని శాంతియుతంగా ఉపయోగించుకోవడంలో సహకారానికి ఉద్దేశించిన ఎమ్ఒయు |
|
5. |
ఓమాన్ డిప్లొమాటిక్ ఇన్‌స్టిట్యూట్ కు మరియు భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఫారిన్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్ కు మధ్య సహకారానికి ఉద్దేశించిన ఎమ్ఒయు |
|
6. |
విద్యాసంబంధమైన రంగాలలో, ఇంకా పాండిత్య సంబంధమైన రంగాలలో ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ది ఎనలైజెస్ కు మరియు నేషనల్ డిఫెన్స్ కాలేజ్ సల్తనత్ ఆఫ్ ఓమాన్ కు మధ్య సహకారానికి ఉద్దేశించిన ఎమ్ఒయు |
|
7. |
ఓమాన్ మరియు భారతదేశానికి మధ్య పర్యాటక రంగంలో సహకారానికి ఉద్దేశించిన ఎమ్ఒయు |
|
8. |
సైనిక పరమైన సహకారం అంశంపై ఎమ్ఒయు కు అనుబంధ పత్రం |


