IPS Officer Trainees of 2016 batch call on PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో ఇండియ‌న్ పోలీస్ స‌ర్వీస్ (ఐపిఎస్‌) 2016 బ్యాచ్ కు చెందిన 110 మందికి పైగా శిక్ష‌ణ‌లో ఉన్న అధికారులు ఈ రోజు స‌మావేశ‌మ‌య్యారు.

శిక్ష‌ణ‌లో ఉన్న అధికారుల‌తో ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, పోలీసు విధుల నిర్వ‌హ‌ణ‌లో మాన‌వీయ దృక్ప‌థం మ‌రియు సాంకేతిక విజ్ఞానం వంటి విష‌యాల‌కు ఉన్న ప్రాముఖ్యాన్ని ఉద్ఘాటించారు. స్వాతంత్య్రం వ‌చ్చిన నాటి నుండి విధి నిర్వ‌హ‌ణ‌లో ప్రాణాలు అర్పించిన 33,000 మందికి పైగా పోలీసు సిబ్బంది చేసిన త్యాగాల‌ను ఆయ‌న గుర్తుకు తెచ్చారు.

జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు శ్రీ అజీత్ డోభాల్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Fly91 to expand network to 12 cities, add 30,000 seats per month

Media Coverage

Fly91 to expand network to 12 cities, add 30,000 seats per month
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 3 ఏప్రిల్ 2026
April 03, 2026

India’s Sweet, Fast & High-Tech Revolution: FY26 Milestones That Signal Viksit Bharat Has Arrived