ఇండియా – ఇఎఫ్ టిఎ ట్రేడ్ ఎండ్ ఇకానామిక్ పార్ట్ నర్ శిప్ అగ్రీమెంట్ పై సంతకాలు జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రశంస ను వ్యక్తం చేశారు.

 

ఈ ఒప్పందం పై సంతకాలు జరిగిన ఘట్టానికి సంబంధించి ప్రధాన మంత్రి తన సందేశాన్ని కూడా శేర్ చేశారు.

 

కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన సందేశానికి ప్రధాన మంత్రి ఈ క్రింది విధం గా ప్ర్రత్యుత్తరాన్ని ఇచ్చారు :

‘‘ఇండియా – ఇఎఫ్ టిఎ ట్రేడ్ ఎండ్ ఇకానామిక్ పార్ట్ నర్ శిప్ అగ్రీమెంట్ పై సంతకాలు జరుతుండడం తో సంతోషం కలిగింది. ఈ చరిత్రాత్మకమైనటువంటి ఒప్పందం ఆర్థిక ప్రగతి ని పెంపొందింపచేయడం తో పాటు గా మన యువత కోసం అవకాశాల ను కల్పించాలన్న మా యొక్క నిబద్ధత ను స్పష్టం చేస్తున్నది. ఇఎఫ్ టిఎ దేశాలతో మన బంధాన్ని మనం బలపరచుకొంటూ ఉండడం వల్ల రాబోయే కాలాలు మరింత అధిక సమృద్ధి ని మరియు పరస్పర వృద్ధి ని కూడా కొనితెస్తాయి.’’

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
British Couple Praises 'Excellent' Indian Railways After Travelling With 2-Month-Old Baby

Media Coverage

British Couple Praises 'Excellent' Indian Railways After Travelling With 2-Month-Old Baby
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Ali Falih Kadhim al-Zaidi on assuming office as Prime Minister of Iraq
May 16, 2026

The Prime Minister, Shri Narendra Modi, congratulated Falih Kadhim al-Zaidi on assuming office as Prime Minister of Iraq. Shri Modi remarked that India highly values its longstanding and friendly ties with Iraq and remains firmly committed to further strengthening our bilateral ties in all areas.

Shri Modi posted on X:

“Heartiest congratulations to Ali Falih Kadhim al-Zaidi on assuming office as Prime Minister of Iraq.

India highly values its longstanding and friendly ties with Iraq and remains firmly committed to further strengthening our bilateral ties in all areas.

I extend my best wishes to him and look forward to working together for the shared progress and prosperity of our two nations.”