ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ ఇవాళ సమావేశమయ్యారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
Governor of Gujarat, Shri @ADevvrat met Prime Minister @narendramodi today. pic.twitter.com/Ztq1qweGTE
— PMO India (@PMOIndia) June 25, 2026


