ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కలుసుకున్నారు” అని పేర్కొంది.
@TelanganaCMO”
Chief Minister of Telangana, Shri @revanth_anumula met Prime Minister @narendramodi.@TelanganaCMO pic.twitter.com/2xoswbdYAa
— PMO India (@PMOIndia) June 11, 2026


