ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సైనీ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సైనీ సమావేశమయ్యారు’’ అని తెలిపారు.
@cmohry
Chief Minister of Haryana, Shri @NayabSainiBJP had a meeting with Prime Minister @narendramodi.@cmohry pic.twitter.com/IFLai5kGUc
— PMO India (@PMOIndia) April 2, 2026


