ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సైనీ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (@narendramodi)తో హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సైనీ (@NayabSainiBJP) సమావేశమయ్యారు.’’
@cmohry అని పేర్కొన్నారు.
Chief Minister of Haryana, Shri @NayabSainiBJP met Prime Minister @narendramodi.@cmohry pic.twitter.com/Rg1fGg0BHh
— PMO India (@PMOIndia) February 2, 2026


