ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక ప్రసార మాధ్యమం ‘ఎక్స్’ లో ప్రధాన మంత్రి ఈ విధంగా పోస్ట్ చేశారు:
‘‘ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ (@AtishiAAP) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈరోజు భేటీ అయ్యారు.’’
Chief Minister of Delhi, @AtishiAAP called on PM @narendramodi. pic.twitter.com/ZDXxMOhURx
— PMO India (@PMOIndia) October 14, 2024