అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని న్యూఢిల్లీలో నిన్న సాయంత్రం కలుసుకున్నారు.
‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘ అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని నిన్న సాయంత్రం కలుసుకున్నారు’’ అని పేర్కొన్నారు.
Chief Minister of Assam, Shri @himantabiswa met Prime Minister @narendramodi last evening.@CMOfficeAssam pic.twitter.com/bkqV3H2DYf
— PMO India (@PMOIndia) November 5, 2025




