తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఈ రోజు న్యూ ఢిల్లీ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula, ఉప ముఖ్యమంత్రి శ్రీ @Bhatti_Mallu ప్రధానమంత్రి @narendramodi తో ఈ రోజు సమావేశమయ్యారు.
@TelanganaCMO
Telangana CM, Shri @revanth_anumula and Deputy CM, Shri @Bhatti_Mallu, met PM @narendramodi today.@TelanganaCMO pic.twitter.com/XiMnpBPlFR
— PMO India (@PMOIndia) December 3, 2025


