ధరల పెరుగుదలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు కరువు భత్యం (డీఏ), పెన్షనర్లకు అదనపు కరువు భృతి (డీఆర్) విడుదల చేసేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రాథమిక వేతనం, పెన్షన్‌పై ప్రస్తుతమున్న 58 శాతాన్ని, మరో 2 శాతానికి పెంచింది. ఈ పెంపు 01.01.2026 నుంచి అమల్లోకి వస్తుంది.

 

కరువు భత్యం, కరువు భృతి పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.6,791.24 కోట్ల భారం పడుతుంది. ఈ పెంపు వల్ల సుమారు 50.46 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 68.27 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది.

 

7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఆమోదించిన ఫార్ములా ప్రకారం ఈ పెంపుదల ఉంది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Assam logs 1.02 Cr saplings plantation in eight hours on World Environment Day

Media Coverage

Assam logs 1.02 Cr saplings plantation in eight hours on World Environment Day
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates people of Assam on commendable environmental feat
June 05, 2026

Prime Minister Shri Narendra Modi today extended his heartiest congratulations to the people of Assam, especially the state’s Nari Shakti, for achieving a commendable feat in environmental conservation. The Prime Minister remarked that the state's Nari Shakti has taken a lead in this significant effort, which is aimed at building a sustainable planet.

The Prime Minister posted on X:

"Commendable feat. Congratulations to the people of Assam, especially the state’s Nari Shakti for taking the lead in this effort aimed at building a sustainable planet"