రక్షణ, ఏరో స్పేస్ రంగాల లో భారతదేశం అపరిమితమైన అవకాశాల ను అందిస్తున్నదని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ రంగాల లో కలసి పని చేయడానికి ఏరో ఇండియా ఒక అద్భుతమైన వేదిక గా ఉందని ఆయన పేర్కొన్నారు.
‘‘రక్షణ, ఏరో స్పేస్ రంగాల లో భారతదేశం అపరిమితమైన అవకాశాల ను అందిస్తున్నది. ఈ రంగాల లో కలసి పని చేయడానికి ఏరో ఇండియా ఒక అద్భుతమైన వేదిక గా ఉంది. ఈ రంగాల లో భారత ప్రభుత్వం అత్యాధునికమైనటువంటి సంస్కరణల ను తీసుకు వచ్చింది. స్వయంసమృద్ధం గా ఎదగాలన్న మన అన్వేషణ కు ఈ సంస్కరణలు ఉత్తేజాన్ని అందిస్తాయి’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
India offers unlimited potential in defence and aerospace. Aero India is a wonderful platform for collaborations in these areas.
— Narendra Modi (@narendramodi) February 3, 2021
The Government of India has brought futuristic reforms in these sectors, which will add impetus to our quest to become Aatmanirbhar. https://t.co/0m123xhL5x


