మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన ఓ దుర్ఘటన ప్రాణనష్టానికి దారి తీసినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కూడా శ్రీ మోదీ ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాన మంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన ఓ దుర్ఘటన కారణంగా ప్రాణనష్టం జరిగిన సంగతి తెలిసి ఎంతో బాధ పడ్డాను. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను: ప్రధానమంత్రి’’ అని పేర్కొన్నారు.
Deeply saddened by the loss of lives due to a mishap in Nashik, Maharashtra. My thoughts are with those who have lost their loved ones. I pray that the injured recover soon: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 7, 2025
महाराष्ट्रात, नाशिक येथे दुर्घटनेत झालेल्या जीवितहानीबद्दल मला अत्यंत दुःख झाले आहे. ज्यांनी आपल्या प्रियजनांना गमावले आहे, त्यांच्या प्रति मी संवेदना व्यक्त करतो. जखमींच्या तब्येतीत लवकर सुधारणा व्हावी अशी मी प्रार्थना करतो: पंतप्रधान @narendramodi
— PMO India (@PMOIndia) December 7, 2025


