ప్రధాని మోదీ మన్ కి బాత్ కోసం మీ ఆలోచనలు, సలహాలను పంచుకోండి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం జనవరి 30 ఆదివారం నాడు తన 'మన్ కి బాత్' (మనసులో మాట)ను పంచుకుంటారు. మీరు వినూత్న సలహాలను మరియు అంతర్దృష్టులను కలిగి ఉంటే, ఇక్కడ నేరుగా ప్రధాని తో పంచుకునే అవకాశం ఉంది. కొన్ని సలహాలను ప్రధాని ఆయన ప్రసంగంలో ప్రస్తావిస్తారు.

దిగువ వ్యాఖ్యల విభాగంలో మీ ఇన్పుట్లను పంచుకోండి.
 

 

షేర్ చేయండి
 
Comments
  • Your Suggestion
Comment 1556