Prime Minister condoles loss of lives in a bus accident in Sikar, Rajasthan
Announces ex-gratia from PMNRF

రాజస్థాన్‌లోని సీకర్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, అలాగే గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున నష్ట పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు.  

ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా ఈ సందేశాన్ని పోస్ట్ చేసింది:

"రాజస్థాన్‌లోని సీకర్‌లో జరిగిన బస్సు ప్రమాదం హృదయ విదారకంగా ఉంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ బాధను తట్టుకోగల మనోధైర్యాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాలి. అలాగే, గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక అధికారుల బృందం బాధితుల సహాయక చర్యల్లో నిమగ్నమైంది: PM @narendramodi

 

 

‘‘రాజస్థాన్‌లోని సీకర్‌లో జరిగిన ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, అలాగే గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి ఎక్స్-గ్రేషియా అందించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు” 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi’s FTA push: Why India’s MSMEs now have a bigger export opportunity

Media Coverage

PM Modi’s FTA push: Why India’s MSMEs now have a bigger export opportunity
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 ఆగష్టు 2026
August 17, 2026

India Ascendant: Citizens Hail PM Modi's Vision and India’s Multi-Sectoral Growth