భారతదేశం గురించి తెలుసుకోండి (భారత్ కో జానియే) అంటూ నిర్వహిస్తున్న క్విజ్ కార్యక్రమంలో ప్రవాస భారతీయులందరూ పాల్గొనాలంటూ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు భారతదేశంతో అనుసంధానమయ్యేందుకు ఈ క్విజ్ ఉపకరిస్తుందని ఆయన అన్నారు. మన వారసత్వం, జాజ్వల్యమానమైన సంస్కృతి గురించి తెలుసుకునేందుకు లభించిన గొప్ప అవకాశంగా దీనిని అభివర్ణించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పోస్టు చేశారు:

‘‘మన ప్రవాస భారతీయులతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకుందాం!

భారత్ కో జానియే క్విజ్ లో పాల్గొనాల్సిందిగా విదేశాల్లో ఉన్న భారతీయులనూ, స్నేహితులనూ కోరుతున్నాను’’.

#BharatKoJaniye Quiz!

bkjquiz.com

ఇన్ క్రెడిబుల్ ఇండియాకి చెందిన అనేక అద్భుతాలను వీక్షించే అవకాశాన్ని ఈ క్విజ్ విజేతలకు కల్పిస్తారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Beyond Make in India: Building a globally competitive manufacturing ecosystem

Media Coverage

Beyond Make in India: Building a globally competitive manufacturing ecosystem
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 6 జూన్ 2026
June 06, 2026

Viksit Bharat Rising: PM Modi's Vision Powers Energy, Defense & Digital Dominance