PM wishes Shri Atal Bihari Vajpayee on his birthday

శ్రీ అట‌ల్ బిహారి వాజ్‌పేయి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వారికి శుభాకాంక్ష‌లు తెలిపారు.

“ మ‌న ప్రియ‌మైన శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ జీ కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. వారి అసాధార‌ణ‌, దార్శ‌నిక నాయ‌కత్వం భార‌త‌దేశాన్ని మ‌రింత అభివృద్ధి చెందిన దేశంగా చేసింది.అలాగే ప్ర‌పంచ‌వేదిక‌ల‌పై మ‌న ప్ర‌తిష్ఠ‌ను మ‌రింత పెంచింది. వారికి మంచి ఆరోగ్యం ప్ర‌సాదించాల‌ని ప్రార్థిస్తున్నాను. ” అని ప్ర‌ధాని పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s electric PV retail sales jump 44% in February; Tata Motors leads: FADA

Media Coverage

India’s electric PV retail sales jump 44% in February; Tata Motors leads: FADA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 7 మార్చి 2026
March 07, 2026

Reform, Perform and Transform: PM Modi’s Mantra for India’s Growth