గడచిన ఎనిమిది సంవత్సరాల లో మహిళల కు సాధికారిత ను కల్పించడం లో ప్రభుత్వం శాయశక్తులా కృషి చేసిందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మహిళ ల నాయకత్వం లో అభివృద్ధి వైపు పయనిస్తూ ఉన్న ఫలితం గా మన కోట్లాది మాతృమూర్తులు, సోదరీమణులు మరియు కుమార్తె ల జీవనం సులభతరం గా మారింది, మరి వారు దేశ ప్రగతి కి గొప్ప గా తోడ్పాటు ను ఇస్తున్నారు అని కూడా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘గత 8 ఏళ్ళ లో నారీ శక్తి యొక్క సాధికారిత లో ప్రభుత్వం శాయశక్తులా పాటుపడింది. మహిళ ల నాయకత్వం లో అభివృద్ధి ని సాధించడం అనేదానికి మొదటి నుంచి పెద్ద పీట ను వేయడం జరిగింది. దీని ఫలితం గానే మన కోట్ల కొద్దీ మాతృమూర్తులు, సోదరీమణులు మరియు కుమార్తెల కు జీవనం సులభతరం అయింది. మరి వారు దేశం యొక్క ప్రగతి కి ఎంతో ఉత్సాహం తో తోడ్పాటు ను అందిస్తూ వస్తున్నారు’’ అని పేర్కొన్నారు.

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
A Leader for a New Era: Modi and the Resurgence of the Indian Dream

Media Coverage

A Leader for a New Era: Modi and the Resurgence of the Indian Dream
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 20 ఏప్రిల్ 2024
April 20, 2024

PM Modi's Vision for a Viksit Bharat Fueling Development Across Every Sector