షేర్ చేయండి
 
Comments

Welfare of farmers and the agriculture industry is at the core of all Centre Govt's initiatives

Citizens reflected various steps taken under the leadership of Modi Govt.

Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
India's total FDI inflow rises 38% year-on-year to $6.24 billion in April

Media Coverage

India's total FDI inflow rises 38% year-on-year to $6.24 billion in April
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సంత్ క‌బీర్ దాస్ జీ జ‌యంతి నాడు ఆయ‌న కు న‌మ‌స్సులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి
June 24, 2021
షేర్ చేయండి
 
Comments

సంత్ క‌బీర్ దాస్ జీ సామాజిక దురాచారాల కు వ్య‌తిరేకం గా పోరాడ‌టం ఒక్క‌టే కాకుండా, ప్ర‌పంచానికి మాన‌వీయ‌త‌ పాఠాన్ని, ప్రేమ పాఠాన్ని కూడా నేర్పించారు అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఆయ‌న చూపిన మార్గం తదుపరి తరాల వారికి సోద‌ర‌త్వం, స‌ద్భావ‌న ల ప‌థం లో ముందుకు సాగిపోయేందుకు ప్రేర‌ణ ను అందిస్తూనే ఉంటుంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  

ప్ర‌ధాన మంత్రి మగ్ హర్ లోని సంత్ క‌బీర్ దాస్ నిర్వాణ స్థ‌లాన్ని కొన్ని సంవ‌త్స‌రాల క్రితం తాను సంద‌ర్శించిన‌ప్ప‌టి చిత్రాల ను కూడా జ‌త చేశారు.