ప్రధానమంత్రిశ్రీనరేంద్రమోదీరేపుఅనగా 17 ఫిబ్రవరి 2019నబీహార్‌నుసందర్శించనున్నారు.
ఆయనబరౌనికివచచిఅక్కడపలుఅభివృద్ధిప్రాజెక్టులనుప్రారంభించనున్నారు.
ఈప్రాజెక్టులుపాట్నాసీటీకి పరిసరప్రాంతాలకుఅనుసంధానతనుమరింతపెంచుతుంది. ఇవినగరానికి, ఈప్రాంతానికిఇంధనసరఫరానుమెరుగుపరుస్తాయి. ఈప్రాజెక్టులుఎరువులఉత్పత్తినిపెంచనున్నాయి.
అలాగేబీహార్‌లోవైద్యసదుపాయాలు, పరిసరాలపరిశుభ్రతనుమెరుగుపరచనున్నాయి.
వివిధరంగాలవారీగాపథకాలుకిందివిధంగాఉన్నాయి-
పట్టణాభివృద్ధి, పారిశుధ్యం:
పాట్నామెట్రోరైలుప్రాజెక్టుకుప్రధానమంత్రిశంకుస్థాపనచేస్తారు.
ఇదిఈప్రాంతరవాణాసదుపాయాలనుమరింతమెరుగుపరుస్తుంది.పాట్నా ,
చుట్టుపక్కలప్రాంతాలప్రజలసులభతరజీవనానికిఇదిమరింతదోహదపడుతుంది.
అలాగేరివర్ఫ్రంట్డవలప్‌మెంట్ప్రాజెక్టుతోలిదశనుపాట్నావద్దప్రధానిప్రారంభించనున్నారు.
కర్మాలిచక్సీవరేజ్నెట్‌వర్క్‌కుసంబంధించిన 96.54 కిలోమీటర్లపనులకుప్రధానమంత్రిశంకుస్థాపనచేస్తారు.
బరాహ్, సుల్తాన్‌గంజ్, నౌగచియమురుగునీటిశుద్ధిప్లాంటుపనులనుప్రధానమంత్రిప్రారంభిస్తారు.
అలాగేప్రధానమంత్రివివిధప్రాంతాలలో 22 అమృత్ప్రాజెక్టులకుశంకుస్థాపనచేస్తారు.
రైల్వేలు:
ప్రధానమంత్రిఈకిందిసెక్టార్లరైల్వేలైన్లవిద్యుదీకరణనుప్రారంభించనున్నారు:
* బరౌని- కుమెద్‌పూర్
* ముజఫర్‌పూర్- రక్సౌల్
* ఫతువా- ఇస్లామ్‌పూర్
* బిహార్షరీప్- దనియవాన్
రాంచీ – పాట్నాఎసివీక్లీఎక్స్‌ప్రెస్నుకూడాప్రదానమంత్రిఈసందర్భంగాప్రారంభించనున్నారు.
చమురు, గ్యాస్:
జగదీష్‌పూర్- వారణాసిసహజవాయుపైప్‌లైన్‌కుసంబంధించిఫూల్‌పూర్నుంచిపాట్నాస్ట్రెచ్‌నిప్రధానమంత్రిప్రారంభించనున్నారు.
అలాగేపాట్నాసిటీగ్యాస్పంపిణీప్రాజెక్టునుప్రారంభిస్తారు.
బరౌనిరిఫైనరీవిస్తరణప్రాజెక్టుకుచెందిన 9 ఎం.ఎం.టిఎవియుకుప్రధానమంత్రిశంకుస్థాపనచేస్తారు.
దుర్గాపూర్నుంచిముజఫర్‌పూర్, పాట్నావరకు పారదీప్- హాల్దియా –
దుర్గాపూర్ఎల్‌పిజిపైప్‌లైన్వృద్ధిపనులకుప్రధానమంత్రిశంకుస్థాపనచేస్తారు.
బరౌనిరిఫైనరీవద్దఎటిఎప్హైడ్రోట్రీటింగ్యూనిట్ (ఇండ్‌జెట్)కుప్రధానమంత్రిశంకుస్థాపనచేస్తారు.
ఈప్రాజెక్టులునగరంలో, ఈప్రాంతంలోఇంధనఅందుబాటునుచెప్పుకోదగినస్థాయిలోపెంచడానికిఉపయోగపడుతుంది
ఆరోగ్యం:
సరన్,ఛాప్రా, పూర్ణియాలలోమెడికల్కళాశాలలఏర్పాటుకుప్రధానమంత్రిశంకుస్థాపనచేస్తారు.
భాగల్‌పూర్, గయవద్ద ప్రభుత్వవైద్యకశాశాలలస్థాయిపెంపునకుసంబంధించినకార్యక్రమాలకుప్ర
ధానిశంకుస్థాపనచేస్తారు.
ఎరువులరంగం:
ప్రధానమంత్రిబరౌనివద్దఅమ్మోనియా- యూరియాఎరువులకర్మాగారకాంప్లెక్స్‌కుప్రధానమంత్రిశంకుస్థాపనచేస్తారు.
బరౌనినుంచిప్రధానమంత్రిజార్ఖండ్వెళతారు. అక్కడహజారీబాగ్, రాంచిసందర్శిస్తారు.