ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన బ్లాగు లోని ఒక పోస్టు ను గురించి ఈ రోజు న వెల్లడించారు. అందులో సంస్కరణలు, కేంద్రం-రాష్ట్రాల భాగస్వామ్యం, కోవిడ్ వేళ లో సరికొత్త విధానాల కు రూపకల్పన వంటి అంశాలు ఉన్నాయి. ఈ పోస్టు ను లింక్ డ్ ఇన్ (LinkedIn) ప్లాట్ ఫార్మ్ లోని ఖాతా లో ఎక్కించడం జరిగింది.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో:
‘‘@LinkedIn ప్లాట్ ఫార్మ్ లోని నా ఖాతా లో, కేంద్రం-రాష్ట్రాల భాగస్వామ్యం స్ఫూర్తి ద్వారా, కోవిడ్-19 వేళ లో సరికొత్తది అయినటువంటి విధాన రూపకల్పన కు సంబంధించి ‘పూర్తి నమ్మకం ద్వారాను, ప్రోత్సాహకాల ద్వారాను సంస్కరణల ను తీసుకు రావడం’ అనే శీర్షిక తో ఒక పోస్టు ఉంది’’ అని పేర్కొన్నారు.
https://www.linkedin.com/pulse/reforms-conviction-incentives-narendra-modi/?published=t
Reforms by Conviction and Incentives...my @LinkedIn post on innovative policy making in the time of COVID-19, powered by the spirit of Centre-State Bhagidari. https://t.co/ac0jhAqluT
— Narendra Modi (@narendramodi) June 22, 2021