షేర్ చేయండి
 
Comments

స్వచ్ఛ్ భారత్ పట్ల లద్దాఖ్ లోని తుర్ కుక్ ప్రజల కు ఉన్న ఉద్వేగానికి మరియు దూర దృష్టి కి గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి నమస్సులు అర్పించారు.

ఎన్ఐ న్యూజ్ సర్వీసెజ్ తాలూకు ఒక వార్త ను శేర్ చేస్తూ, ప్రధాన మంత్రి తన ట్వీట్ లో -

‘‘నేను లద్దాఖ్ లోని తుర్ కుక్ యొక్క ప్రజల కు వారి ఉద్వేగాని కి మరియు దూర దృష్టి కి గాను నమస్సులు అర్పిస్తున్నాను; వారు భారతదేశాన్ని స్వచ్ఛం గా తీర్చిదిద్దడం కోసం కలిసికట్టుగా ముందుకు వచ్చారు.’’ అని పేర్కొన్నారు.

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
Budget underpins India's strategy from Amrit Kaal to Shatabdi Kaal

Media Coverage

Budget underpins India's strategy from Amrit Kaal to Shatabdi Kaal
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi condoles loss of lives due to Earthquake in Syria
February 06, 2023
షేర్ చేయండి
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to the Earthquake in Syria. Shri Modi has said that we share the grief of the Syrian people and remain committed to provide assistance and support in this difficult time.

In a tweet, the Prime Minister said;

"Deeply pained to learn that the devastating earthquake has also affected Syria. My sincere condolences to the families of the victims. We share the grief of Syrian people and remain committed to provide assistance and support in this difficult time."