నవరాత్రి సందర్భంగా రెండో రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రహ్మచారిణి అమ్మవారిని ప్రార్థించారు.
ఎక్స్‌లో ప్రధానమంత్రి ఒక వీడియోను ప్రజలతో పంచుకొంటూ:
‘‘నవరాత్రి సందర్భంగా ఈ రోజు బ్రహ్మచారిణి మాత చరణాలకు కోటి కోటి వందనాలు. అమ్మవారు భక్తులందరికీ తన ఆశీర్వాదాలుగా సాహసంతో పాటు సంయమనాన్నీ అందించాలని నేను కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
नवरात्रि में आज मां ब्रह्मचारिणी के चरणों में कोटि-कोटि वंदन! देवी माता अपने सभी साधकों को साहस और संयम का आशीर्वाद प्रदान करें। https://t.co/RuLHcK2DzG
— Narendra Modi (@narendramodi) September 23, 2025


