భారతదేశం యొక్క నవపారిశ్రామికత్వ శక్తి కి సృజనాత్మకమైన స్వరూపాన్ని ఇచ్చేందుకు జరుగుతున్న ప్రయాసల లో స్టాండ్-అప్ ఇండియా కార్యక్రమం ఒక భాగం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ఈ రోజు స్టాండ్-అప్ ఇండియా కార్యక్రమానికి ఆరేళ్ళు పూర్తి అయ్యాయి.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘భారతదేశం లో నవపారిశ్రామికత్వ శక్తి పరిపూర్ణం గా ఉంది. మరి స్టాండ్-అప్ ఇండియా కార్యక్రమం ఇక ముందటి ప్రగతి కి మరియు సమృద్ధి కి దిశ ను ఇవ్వడం కోసం ఈ యొక్క మనోభావానికి సృజనాత్మకమైన స్వరూపాన్ని ఇచ్చే ప్రయాసల లో ఒక భాగం గా ఉంది.’’ అని పేర్కొన్నారు.
India is full of entrepreneurial energy and the Stand Up India initiative is a part of the ongoing efforts to channelise this spirit to further progress and prosperity. #6YearsofStandUpIndia https://t.co/7bU4KYFRkJ
— Narendra Modi (@narendramodi) April 5, 2022