షేర్ చేయండి
 
Comments

   కేంద్ర మాజీమంత్రి శ్రీ చ‌మ‌న్‌లాల్ గుప్తా క‌న్నుమూత‌పై ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం ప్ర‌కటించారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్‌ద్వారా సందేశ‌మిస్తూ- ‘‘అనేక సామాజిక సంక్షేమ సేవా కార్య‌క్ర‌మాల్లో శ్రీ చ‌మ‌న్‌లాల్ గుప్తాగారి కృషి చిర‌స్మ‌ర‌ణీయం. ఆయ‌న‌ అంకిత‌భావంగ‌ల చ‌ట్ట‌స‌భ స‌భ్యులు మాత్ర‌మే కాకుండా జ‌మ్ముక‌శ్మీర్‌లో బీజేపీని బ‌లోపేతం చేయ‌డంలో ప్ర‌ధాన పాత్ర పోషించారు. ఆయ‌న మృతి వార్త న‌న్నెంతో విచారానికి గురిచేసింది. ఈ విషాద స‌మ‌యంలో ఆయ‌న కుటుంబానికి, మ‌ద్ద‌తుదారుల‌కు నా ప్ర‌గాఢ సంతాపం తెలియ‌జేస్తున్నాను… ఓం శాంతి’’ అని పేర్కొన్నారు.

భారత ఒలింపియన్లకు స్ఫూర్తినివ్వండి! #చీర్స్4ఇండియా
Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Over 44 crore vaccine doses administered in India so far: Health ministry

Media Coverage

Over 44 crore vaccine doses administered in India so far: Health ministry
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సిఆర్పిఎఫ్ స్థాపక దినం నాడు ఆ సంస్థ సిబ్బంది కి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
July 27, 2021
షేర్ చేయండి
 
Comments

సిఆర్ పిఎఫ్ స్థాపక దినం సందర్భం లో ఆ సంస్థ సిబ్బంది ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

‘‘ సాహసవంతులైన యావన్మంది @crpfindia సిబ్బంది కి మరియు వారి కుటుంబాల కు సిఆర్ పిఎఫ్ స్థాపక దినం సందర్భం లో ఇవే అభినందన లు. సిఆర్ పిఎఫ్ తన పరాక్రమాని కి, వృత్తి పరమైన నైపుణ్యానికి పెట్టింది పేరు. భారతదేశం భద్రత యంత్రాంగం లో దీనికి ఒక కీలక పాత్ర ఉంది. జాతీయ ఏకత ను పెంపొందించడం లో సిఆర్ పిఎఫ్ సిబ్బంది తోడ్పాటు ప్రపశంసించదగ్గది ’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.