షేర్ చేయండి
 
Comments

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుజ‌రాత్ లోని రాజ్‌కోట్ లో ఎఐఐఎమ్ఎస్ కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా  ఈ నెల 31 న ఉద‌యం 11 గంట‌ల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు.  ఈ సంద‌ర్భం లో గుజ‌రాత్ గ‌వ‌ర్న‌ర్‌, గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి, కేంద్ర ఆరోగ్య మంత్రి, కేంద్ర ఆరోగ్య శాఖ స‌హాయ మంత్రి కూడా పాల్గొంటారు.

ఈ ప్రాజెక్టు కోసం 201 ఎక‌రాల భూమిని కేటాయించ‌డ‌మైంది.  దీనిని 1195 కోట్ల రూపాయ‌ల అంచనా ఖ‌ర్చుతో నిర్మించ‌నున్నారు.  ఈ ప్రాజెక్టు 2022వ సంవ‌త్స‌రం మ‌ధ్య క‌ల్లా పూర్తి కాగ‌ల‌ద‌ని ఆశిస్తున్నారు.  అత్యాధునిక‌మైన 750 ప‌డ‌క‌లతో ఏర్పాట‌య్యే ఆసుపత్రిలో 30 ప‌డ‌క‌లతో కూడిన ఆయుష్ బ్లాకు కూడా ఉంటుంది.  ఈ ఎఐఐఎమ్ఎస్ లో 125 ఎమ్‌బిబిఎస్‌ సీట్లతోపాటు, 60 న‌ర్సింగ్ సీట్లు ఉంటాయి.

 

భారత ఒలింపియన్లకు స్ఫూర్తినివ్వండి! #చీర్స్4ఇండియా
Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
PM Modi responds to passenger from Bihar boarding flight for first time with his father from Darbhanga airport

Media Coverage

PM Modi responds to passenger from Bihar boarding flight for first time with his father from Darbhanga airport
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
టోక్యో ఒలింపిక్స్ 2020 లో వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించినందుకు మిరాబాయి చానును ప్రధాని అభినందించారు
July 24, 2021
షేర్ చేయండి
 
Comments

టోక్యో ఒలింపిక్స్ 2020 లో వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన మీరాబాయి చానును ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.