రష్యా ప్రెసిడెంట్ శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంభాషించారు. సేంట్ పీటర్స్ బర్గ్ మెట్రో లో జరిగిన పేలుడులో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల రష్యా ప్రభుత్వానికి, రష్యా ప్రజలకు ప్రధాన మంత్రి ప్రగాఢ సంతాపం తెలిపారు.
PM @narendramodi spoke to President Putin today. @KremlinRussia_E
— PMO India (@PMOIndia) April 6, 2017
PM expressed deepest condolences to the Government and people of Russia on the tragic loss of lives in the blast in St. Petersburg metro.
— PMO India (@PMOIndia) April 6, 2017