షేర్ చేయండి
 
Comments
PM greets people of Telangana on the Statehood Day; extends wishes to the people of Andhra Pradesh

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం నాడు ఆ రాష్ట్ర ప్ర‌జ‌లకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌ధాన మంత్రి ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జానీకానికి కూడా శుభాకాంక్ష‌లు తెలిపారు.

‘‘తెలంగాణ ప్ర‌జ‌ల‌కు వారి రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినం నాడు ఇవే నా శుభాకాంక్ష‌లు. ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల యొక్క క‌ల‌లు మ‌రియు ఆకాంక్ష‌లు రానున్న కాలంలో నెర‌వేరు గాక‌.

ఆంధ్ర ప్ర‌దేశ్ కు చెందిన నా సోద‌రులకు మ‌రియు సోద‌రీమ‌ణుల‌కు శుభాకాంక్ష‌లు. ఆ రాష్ట్ర ప్ర‌జ‌లకు చ‌క్క‌ని ఆరోగ్యం మ‌రియు స‌మృద్ధి లభించాల‌ంటూ ఆ ఈశ్వ‌రుడి ని నేను ప్రార్థిస్తున్నాను’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
India's forex kitty increases by $289 mln to $640.40 bln

Media Coverage

India's forex kitty increases by $289 mln to $640.40 bln
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 26 నవంబర్ 2021
November 26, 2021
షేర్ చేయండి
 
Comments

Along with PM Modi, nation celebrates Constitution Day.

Indians witness firsthand the effectiveness of good governance under PM Modi.