షేర్ చేయండి
 
Comments

 

 

వరుస సంఖ్య

ఎమ్ఒయు పేరు

ఇటలీ తరఫున సంతకం చేసిన వారు

భారతదేశం పక్ష‌ాన సంతకం చేసిన వారు

1.

భారతదేశం మరియు ఇటలీ ల మధ్య

రైల్వే రంగంలో భద్రత కోసం సహకారానికి సంబంధించిన జాయింట్ డిక్లరేషన్ ఆఫ్ ఇంటెంట్

శ్రీ‌  రెనాటో మేజోన్ చిని, సిఇఒ & జనరల్ మేనేజర్, ఇటాలియన్ రైల్వేస్

శ్రీ‌  వేద్ పాల్, అడిషనల్ మెంబర్ (ప్లానింగ్), రైల్వే బోర్డు

2.

దౌత్య సంబంధాలకు 70 సంవత్సరాలు అంశం పై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ (ఐసిసిఆర్) మరియు ఇటలీ గణతంత్ర ప్రభుత్వ విదేశీ వ్యవహారాలు & అంతర్జాతీయ సహకారం మంత్రిత్వ శాఖ ల మధ్య ఎమ్ఒయు

శ్రీ లోరెంజో ఏంజెలోని, భారతదేశంలో ఇటలీ రాయబారి

శ్రీ రీవా గాంగులి దాస్, డిజి ఐసిసిఆర్

3.

భారతదేశం మరియు ఇటలీ ల మధ్య శక్తి రంగంలో సహకారం అంశం పై ఎమ్ఒయు

శ్రీ లోరెంజో ఏంజెలోని, భారతదేశంలో ఇటలీ రాయబారి

శ్రీ ఆనంద్ కుమార్, కార్యదర్శి, ఎమ్ఎన్ఆర్ఇ

4.

భారతదేశం మరియు ఇటలీ ల మధ్య

సాంస్కృ తిక సహకారం అంశం పై

కార్యనిర్వాహక ఒడంబడికల ప్రాథమిక పత్రం

శ్రీ లోరెంజో ఏంజెలోని, భారతదేశంలో ఇటలీ రాయబారి

శ్రీ రీనత్ సంధు, ఇటలీ లో భారతదేశం

రాయబారి

5.

భారతదేశ  గణతంత్ర ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు చెందిన ఫారిన్ సర్వీస్ ఇన్ స్టిట్యూట్ కు, ఇటలీ గణతంత్ర ప్రభుత్వ విదేశీ వ్యవహారాలు మరియుఅంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖకు చెందిన శిక్ష‌ణ విభాగానికి మధ్య ఎమ్ఒయు

శ్రీ లోరెంజో ఏంజెలోని, భారతదేశంలో ఇటలీ రాయబారి

శ్రీ జె.ఎస్. ముకుల్, అధిపతి, ఎఫ్ఎస్ఐ

6.

పరస్పరం పెట్టుబడులను ప్రోత్సహించుకోవడం కోసం ఇటాలియన్ ట్రేడ్ ఏజెన్సీ మరియు ఇన్ వెస్ట్ ఇండియా లకు మధ్య ఎమ్ఒయు

శ్రీ‌  మిశెలీ స్కానావిని, ప్రెసిడెంట్, ఇటాలియన్ ట్రేడ్ ఏజెన్సీ

శ్రీ‌  దీపక్ బాగ్లా, సిఇఒ, ఇన్ వెస్ట్ ఇండియా

 

 

 

సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Mann KI Baat Quiz
Explore More
జమ్మూ కశ్మీర్ లోని నౌషేరాలో దీపావళి సందర్భంగా భారత సాయుధ బలగాల సైనికులతో ప్రధాన మంత్రి సంభాషణ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

జమ్మూ కశ్మీర్ లోని నౌషేరాలో దీపావళి సందర్భంగా భారత సాయుధ బలగాల సైనికులతో ప్రధాన మంత్రి సంభాషణ పాఠం
India achieves 40% non-fossil capacity in November

Media Coverage

India achieves 40% non-fossil capacity in November
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 4 డిసెంబర్ 2021
December 04, 2021
షేర్ చేయండి
 
Comments

Nation cheers as we achieve the target of installing 40% non fossil capacity.

India expresses support towards the various initiatives of Modi Govt.