కార్ వార్ లో క్రొత్త గా నిర్మించినవిమాన వాహక పలకల వంతెన వద్ద మొట్ట మొదటి సారిగా ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్ధారితస్థానం లో విజయవంతం గా నిలచినందుకు ప్రశంస ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

May 21st, 06:54 pm