అందరు ‘శ్రీ అన్నాన్ని’ వారి జీవనం లో అంగీకరించాలంటూ విజ్ఞ‌ప్తి చేసిన ప్రధాన మంత్రి

February 15th, 01:12 pm

జరోధా వ్యవస్థాపకుడు మరియు ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సిఇఒ) శ్రీ నితిన్ కామథ్ తాను తన భోజనం లో చిరుధాన్యాల ను చేర్చుకొన్నట్లు సూచిస్తూ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యుత్తరమిచ్చారు.