యోధుల వినమ్రతనీ, నిస్వార్థ ధైర్య సాహసాల్నీ చాటిచెప్పే ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
December 16th, 09:09 am
ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. అది..సంస్కృతంలో యోగ శ్లోకాలు బోధిస్తున్న శాశ్వత జ్ఞానాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
December 10th, 09:44 am
యోగాకు ఉన్న పరివర్తనాత్మక శక్తిని చాటిచెబుతున్న ఒక సంస్కృత భాషా శ్లోకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు. ఈ శ్లోకం యోగా తాలూకు ప్రగతిశీల పంథాను వర్ణిస్తుంది. శారీరక స్వస్థత మొదలు పరమ మోక్షం వరకు సైతం ఆసనాలు, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణలతో పాటు సమాధి స్థితుల అభ్యాసంతో ఇది సిద్ధిస్తుందని శ్లోకం చెబుతుంది.