యుఎస్ఎ లోని న్యూ యార్క్ లో నేచ‌ర్ క్యూర్ సెంట‌ర్ ను వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రారంభించిన సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం పాఠం

June 21st, 09:10 pm

నేచ‌ర్ క్యూర్ సెంట‌ర్ ప్రారంభ కార్యక్రమానికిగాను న్యూ యార్క్ స్టేట్ లో స‌మావేశ‌మైన ఉన్న‌తాధికారులు మ‌రియు ఆహ్వానితులు, ఇంకా, ఈ కార్య‌క్ర‌మాన్ని టెలివిజ‌న్ లోను, ఆన్‌లైన్ ద్వారాను వీక్షిస్తున్న ప్రేక్ష‌కుల‌కు న‌మ‌స్కారాలు.