నెసెట్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
February 25th, 08:20 pm
ఈ విశిష్ట సభ ముందు నిలబడటం నాకు దక్కిన గౌరవం, అదృష్టం. భారత ప్రధానమంత్రిగా, ఒక ప్రాచీన నాగరికత ప్రతినిధిగా మరో నాగరికతను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాను. నా వెంట 1.4 బిలియన్ల మంది భారతీయులు అందించిన శుభాకాంక్షలను, స్నేహ సందేశాన్ని, గౌరవాన్ని, భాగస్వామ్యాన్ని తీసుకువచ్చాను.ఇజ్రాయెల్ పార్లమెంట్ - నెసెట్ ను ఉద్దేశించి ప్రసంగించిన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 25th, 08:00 pm
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుధవారం నాడు జెరూసలేంలోని నెసెట్ (ఇజ్రాయెల్ పార్లమెంట్) ప్రత్యేక ప్లీనరీని ఉద్దేశించి ప్రసంగించారు. ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించిన తొలి భారత ప్రధానమంత్రిగా ఆయన గుర్తింపు పొందారు.నిరుపేదల అభివృద్ధే శాంతికి నిజమైన చిహ్నం: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ
October 28th, 11:30 am
మన్ కి బాత్ సందర్భంగా, దేశం కోసం సర్దార్ పటేల్ యొక్క అమూల్యమైన కృషి గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఆయన 'ఐక్య విగ్రహం' గురించి ప్రస్తావించారు, ఇది గొప్ప నాయకుడికి నిజమైన నివాళిగా ఉంటుందన్నారు. ఆసియా పారా గేమ్స్ మరియు వేసవి ఒలంపిక్స్లో పతకాలు సాధించిన క్రీడాకారులతో తన సమావేశం గురించి ప్రధాని ప్రస్తావించారు. ఆయన మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో సాహసోపేత సైనికుల ధైర్య సాహసాలను మరియు గొప్ప త్యాగాలను గుర్తుచేసుకున్నారు.హైఫాలోని భారతీయ యుద్ధ స్మశానంను సందర్శించిన ప్రధానమంత్రి మోదీ మరియు ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యహు
July 06th, 02:00 pm
హైఫాలోని భారతీయ యుద్ధ స్మశానంను ప్రధానమంత్రి మోదీ మరియు ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యహు సందర్శించారు. జెరూసలన్ను స్వాధీనం చేసుకునేందుకు ప్రపంచ యుద్ధం సమయంలో తమ ప్రాణాలను అర్పించిన భారతీయ సైనికులకు నాయకులు నివాళులర్పించారు. వారు మేజర్ దల్పాత్ సింగ్ జ్ఞాపకార్థం ఒక ఫలకం ఆవిష్కరించారు.