భారతదేశ యువత మేలు కోరి పరిశోధన, నవకల్పన అనుబంధ విస్తారిత వ్యవస్థలను మరింత ప్రోత్సాహిస్తూనే ఉంటాం... ప్రధానమంత్రి పునరుద్ఘాటన
June 19th, 01:57 pm
‘క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2026’ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్వాగతించారు. ప్రపంచ విద్య, పరిశోధన రంగంలో భారత్ స్థాయి రోజు రోజుకూ ఎదుగుతోందనడానికి ఇదొక నిదర్శనమని ఆయన అన్నారు. భారతదేశ యువతీయువకుల మేలు కోరి పరిశోధన, నవకల్పన అనుబంధ విస్తారిత వ్యవస్థలను ప్రభుత్వం మరింతగా ప్రోత్సాహిస్తూనే ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.విద్య రంగం లో గుణాత్మకమైన మార్పును తీసుకు వచ్చే విషయం లో తన నిబద్ధత ను పునరుద్ఘాటించిన ప్రధాన మంత్రి
June 07th, 08:51 am
విద్య రంగం లో గుణాత్మకమైన మార్పుల ను తీసుకు రావాలన్న తన వచనబద్ధత ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. క్యుఎస్ వరల్డ్ యూనివర్సిటీ శ్రేణీకరణం లో భారతీయ విశ్వవిద్యాలయాల ప్రదర్శన మెరుగు పడినందుకు ప్రధాన మంత్రి తన సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు.