‘ప్రపంచ ధరిత్రి దినం’ సందర్భం లో టిఎమ్ పికె ఒక లక్ష మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

April 24th, 11:43 am

‘ప్రపంచ ధరిత్రి దినం’ సందర్భం లో ఒక లక్ష మొక్కల ను నాటాలన్న కార్యక్రమాన్ని తకామ్ మిసింగ్ పొరిన్ కెబాంగ్ (టిఎమ్ పికె) తీసుకోవడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.