ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్- 2025లో అద్భుత ప్రదర్శనతో రికార్డులు బద్దలుగొట్టిన భారత క్రీడాకారులకు ప్రధాని అభినందనలు
November 24th, 12:22 pm
ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్-2025లో అద్భుత ప్రదర్శనతో రికార్డులు బద్దలుగొట్టిన భారత క్రీడాకారులకు ప్రధానమంత్రి శ్రీ నరంద్ర మోదీ అభినందనలు తెలిపారు.ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్-2025లో 48 కిలోల విభాగంలో స్వర్ణం గెలిచిన మీనాక్షిని అభినందించిన ప్రధానమంత్రి
September 14th, 07:48 pm
లివర్ పూల్ లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్-2025లో 48 కిలోల విభాగంలో అద్భుతమైన విజయం సాధించిన భారత బాక్సర్ మీనాక్షిని ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్-2025లో 57 కేజీల కేటగిరీలో స్వర్ణ పతకాన్ని గెలిచిన బాక్సర్ జైస్మిన్ లంబోరియా.. అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
September 14th, 07:44 pm
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్-2025లో 57 కేజీల కేటగిరీలో స్వర్ణ పతకాన్ని భారతీయ మహిళా బాక్సర్ జైస్మిన్ లంబోరియా చేజిక్కించుకొన్నారు. ఆమె సాధించిన ఈ ప్రశంసనీయ విజయానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెను ఈ రోజు అభినందించారు.