పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
March 14th, 02:15 pm
గవర్నర్ ఆర్ ఎన్ రవి గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శంతను ఠాకూర్ గారు, సుకాంత మజుందార్ గారు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకులు సువేందు అధికారి గారు, నా తోటి పార్లమెంటు సభ్యులు శమిక్ భట్టాచార్య గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, సోదరీ సోదరులారా!PM Modi lays foundation stone, inaugurates various development works worth Rs.18,700 crore in Kolkata, West Bengal
March 14th, 02:00 pm
Inaugurating development works worth over ₹18,000 crore in Kolkata, West Bengal, PM Modi said a new chapter of development is being written for the state and Eastern India. The projects span key sectors such as roads, railways and ports. These initiatives will benefit farmers, traders, entrepreneurs, students and every section of society, laying the foundation for a developed Bengal.ఈ నెల 17-18 తేదీల్లో పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి
January 16th, 01:55 pm
జనవరి 17వ తేదీన మధ్యాహ్నం సుమారు 12:45 గంటలకు మాల్దాను సందర్శించి, మాల్దా టౌన్ రైల్వే స్టేషన్‌లో హౌరా- గౌహతి (కామాఖ్య) మధ్య నడిచే దేశీయ తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం సుమారు 1:45 గంటలకు ప్రధానమంత్రి మాల్దాలో జరిగే బహిరంగ కార్యక్రమంలో రూ. 3,250 కోట్లకు పైగా విలువైన పలు రైలు, రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను దేశానికి అంకితం చేసి, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు.రోజ్ గార్ మేళా కింద 51,000 పైగా నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
April 26th, 11:23 am
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 51,000 మందికి పైగా యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను ఈరోజు జారీ చేశాం. కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో మీ యువతకు బాధ్యతల కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేయడం మీ కర్తవ్యం. దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం మీ కర్తవ్యం. కార్మికుల జీవితాల్లో మెరుగైన మార్పులు తేవడం మీ కర్తవ్యం. మీరు మీ విధులను ఎంత చిత్తశుద్ధితో, నిజాయితీగా నిర్వహిస్తే, అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే దిశగా భారత్ ప్రయాణంపై దాని ప్రభావం మరింత గణనీయంగా, సానుకూలంగా ఉంటుంది. మీరు మీ బాధ్యతలను అత్యంత అంకితభావంతో నిర్వహిస్తారని నేను విశ్వసిస్తున్నాను.ఉద్యోగ మేళాను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
April 26th, 11:00 am
ఉద్యోగ మేళాను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన వారికి 51,000కి పైగా నియామక పత్రాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందించారు. భారత ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో యువతకు కొత్త బాధ్యతలు ప్రారంభమయ్యాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, అంతర్గత భద్రతను పెంపొందించటం, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడటం, కార్మికుల జీవితాల్లో పరివర్తనాత్మక మార్పులు తీసుకురావడం వీరి బాధ్యతలని పేర్కొన్నారు. వారు తమ బాధ్యతలను నిర్వర్తించే విషయంలో చూపించే చిత్తశుద్ధి.. అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే దిశగా భారత్ చేస్తున్న ప్రయాణంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ప్రధానంగా పేర్కొన్నారు. విధుల నిర్వహించే విషయంలో ఈ యువత అత్యంత అంకితభావంతో ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.Namo Bharat Train is defining the new journey of New India and its new resolutions: PM Modi
October 20th, 04:35 pm
The Prime Minister, Shri Narendra Modi inaugurated the priority section of Delhi-Ghaziabad-Meerut RRTS Corridor at Sahibabad RapidX Station in Ghaziabad, Uttar Pradesh today. He also flagged off the Namo Bharat RapidX train connecting Sahibabad to Duhai Depot, marking the launch of the Regional Rapid Transit System (RRTS) in India. Shri Modi dedicated to the nation, two stretches of east-west corridor of Bengaluru Metro.భారతదేశం లో తొలిరీజనల్ రేపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్ టిఎస్) ను ఉత్తర్ ప్రదేశ్ లోనిగాజియాబాద్ లో ప్రారంభించిన ప్రధాన మంత్రి
October 20th, 12:15 pm
దిల్లీ-గాజియాబాద్-మేరఠ్ ఆర్ఆర్ టిఎస్ కారిడార్ లోని ప్రయారిటీ సెక్శను ను ఉత్తర్ ప్రదేశ్ లోని గాజియాబాద్ లో సాహిబాబాద్ రేపిడ్ఎక్స్ స్టేశన్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. సాహిబాబాద్ ను దుహాయీ డిపో తో కలిపేటటువంటి నమో భారత్ రేపిడ్ఎక్స్ రైలు కు కూడా ఆయన ప్రారంభ సూచక ఆకుపచ్చటి జెండా ను చూపెట్టారు. దీని తో భారతదేశం లో రీజనల్ రేపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్ టిఎస్) కు నాంది పలికినట్లు అయింది. బెంగళూరు మెట్రో కు చెందిన ఈస్ట్-వెస్ట్ కారిడార్ తాలూకు రెండు భాగాల ను దేశ ప్రజల కు శ్రీ నరేంద్ర మోదీ అంకితం చేశారు.నేశనల్ మేరిటైమ్ డే నాడు భారతదేశం యొక్క సముద్ర సంబంధి గౌరవనీయ చరిత్ర ను స్మరించుకొన్నప్రధాన మంత్రి
April 05th, 10:07 am
నేశనల్ మేరిటైమ్ డే నాడు భారతదేశం యొక్క సముద్ర సంబంధి గౌరవనీయ చరిత్ర ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు. భారతదేశం ఆర్థిక వృద్ధి లో సముద్ర రంగాని కి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తూ, గడచిన 8 సంవత్సరాల లో భారత ప్రభుత్వం ఓడరేవుల ను కేంద్ర స్థానం లో ఉంచి అభివృద్ధి పట్ల శ్రద్ధ తీసుకోవడమైందని, ఆర్థిక వృద్ధి కి మరియు ఆత్మనిర్భర్ భారత్ యొక్క నిర్మాణాని కి ఇది ఎంతో అవసరం అన్నారు. భారత ప్రభుత్వం సముద్ర సంబంధి ఇకో-సిస్టమ్ కు మరియు వివిధత్వాని కి పూచీ పడడం కోసం సముచితమైన జాగ్రత చర్యల ను తీసుకొంటున్నది అని ఆయన అన్నారు.భారత నావికాదళం చేపడుతున్న కోవిడ్ సంబంధిత కార్యక్రమాలను సమీక్షించిన – ప్రధానమంత్రి
May 03rd, 07:40 pm
నావికా దళ అధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఈ రోజు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని కలిశారు.Trinamool is not cool, it is a 'shool': PM Modi in West Bengal’s Jaynagar
April 01st, 02:41 pm
PM Modi addressed public meetings in West Bengal’s Jaynagar and Uluberia today. Speaking at Jaynagar, Prime Minister Narendra Modi said, “I can witness the wave of ‘Ashol Poribortan’ being sped up by this region. In the record-breaking turnout in the first phase, people have given massive support to the BJP. PM Modi also paid tribute to late Shova Majumdar.PM Modi campaigns in West Bengal’s Jaynagar and Uluberia
April 01st, 02:40 pm
PM Modi addressed public meetings in West Bengal’s Jaynagar and Uluberia today. Speaking at Jaynagar, Prime Minister Narendra Modi said, “I can witness the wave of ‘Ashol Poribortan’ being sped up by this region. In the record-breaking turnout in the first phase, people have given massive support to the BJP. PM Modi also paid tribute to late Shova Majumdar.Didi talking about 'Duare Sarkar' but she will be shown door on May 2: PM Modi in Kanthi, West Bengal
March 24th, 11:03 am
Ahead of the first phase of polling in West Bengal assembly election, PM Modi addressed public meeting at Kanthi, West Bengal today. PM Modi said, “This is a very crucial time for first time voters and youth aged around 25 in Bengal. They have the responsibility to build the future of Bengal and thus, 'Ashol Poriborton' is the need of the hour.PM Modi addresses public meeting at Kanthi, West Bengal
March 24th, 11:00 am
Ahead of the first phase of polling in West Bengal assembly election, PM Modi addressed public meeting at Kanthi, West Bengal today. PM Modi said, “This is a very crucial time for first time voters and youth aged around 25 in Bengal. They have the responsibility to build the future of Bengal and thus, 'Ashol Poriborton' is the need of the hour.NDA Govt has ensured peace and stability in Assam: PM Modi in Bokakhat
March 21st, 12:11 pm
Continuing his election campaigning spree, PM Modi addressed a public meeting in Bokakhat, Assam. He said, “It is now decided that Assam will get 'double engine ki sarkar', 'doosri baar, BJP sarkar’, ‘doosri baar, NDA sarkar’. “Today I can respectfully say to all our mothers, sisters and daughters sitting here that we have worked hard to fulfill the responsibility and expectations with which you elected the BJP government,” he added.PM Modi addresses public meeting at Bokakhat, Assam
March 21st, 12:10 pm
Continuing his election campaigning spree, PM Modi addressed a public meeting in Bokakhat, Assam. He said, “It is now decided that Assam will get 'double engine ki sarkar', 'doosri baar, BJP sarkar’, ‘doosri baar, NDA sarkar’. “Today I can respectfully say to all our mothers, sisters and daughters sitting here that we have worked hard to fulfill the responsibility and expectations with which you elected the BJP government,” he added.‘మేరిటైమ్ ఇండియా సమిట్-2021’ ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 02nd, 11:00 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మేరిటైమ్ ఇండియా సమిట్-2021’ ని మంగళవారం నాడు అంటే ఈ నెల 2న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో డెన్‌మార్క్ రవాణా మంత్రి శ్రీ బెన్నీ ఇంగిల్‌బ్రెత్, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ ల ముఖ్యమంత్రుల తో పాటు కేంద్ర మంత్రులు శ్రీయుతులు ధర్మేంద్ర ప్రధాన్, మన్‌సుఖ్ మాండవీయ లు కూడా పాల్గొన్నారు.‘మేరిటైమ్ ఇండియా సమిట్-2021’ ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 02nd, 10:59 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మేరిటైమ్ ఇండియా సమిట్-2021’ ని మంగళవారం నాడు అంటే ఈ నెల 2న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో డెన్‌మార్క్ రవాణా మంత్రి శ్రీ బెన్నీ ఇంగిల్‌బ్రెత్, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ ల ముఖ్యమంత్రుల తో పాటు కేంద్ర మంత్రులు శ్రీయుతులు ధర్మేంద్ర ప్రధాన్, మన్‌సుఖ్ మాండవీయ లు కూడా పాల్గొన్నారు.అసోంలో వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం
February 18th, 12:31 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అసమ్ లో ‘మహాబాహు-బ్రహ్మపుత్ర’ ను ప్రారంభించారు; రెండు వంతెన లకు ఆయన శంకుస్థాపన కూడా చేశారు. ఈ సందర్బం లో రోడ్డు రవాణా, రాజమార్గాల శాఖ కేంద్ర మంత్రి, చట్టం & న్యాయం, కమ్యూనికేశన్స్, ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతిక విజ్ఞాన శాఖ కేంద్ర మంత్రి, నౌకాశ్రయాలు, శిప్పింగ్, జల మార్గాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) లతో పాటు అసమ్, మేఘాలయ ల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు.అసమ్ లో ‘మహాబాహు-బ్రహ్మపుత్ర’ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి; రెండు వంతెన లకు ఆయన శంకుస్థాపన కూడా చేశారు
February 18th, 12:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అసమ్ లో ‘మహాబాహు-బ్రహ్మపుత్ర’ ను ప్రారంభించారు; రెండు వంతెన లకు ఆయన శంకుస్థాపన కూడా చేశారు. ఈ సందర్బం లో రోడ్డు రవాణా, రాజమార్గాల శాఖ కేంద్ర మంత్రి, చట్టం & న్యాయం, కమ్యూనికేశన్స్, ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతిక విజ్ఞాన శాఖ కేంద్ర మంత్రి, నౌకాశ్రయాలు, శిప్పింగ్, జల మార్గాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) లతో పాటు అసమ్, మేఘాలయ ల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు.అసమ్ లో ఈ నెల 18న ‘మహాబాహు-బ్రహ్మపుత్ర’ ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి; ఆయన రెండు వంతెనల కు శంకుస్థాపన కూడా చేయనున్నారు
February 16th, 09:21 pm
అసమ్ లో ‘మహాబాహు-బ్రహ్మపుత్ర’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం నాడు, అంటే ఈ నెల 18న, వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ఇదే సందర్భం లో ధూబ్ రీ ఫూల్‌బాడీ వంతెన కు ఆయన శంకుస్థాపన చేయడం తో పాటు మజులీ వంతెన నిర్మాణ పనుల కు మధ్యాహ్నం 12 గంటల కు భూమి పూజ ను కూడా చేయనున్నారు. ఈ కార్యక్రమం లో రహదారి రవాణా, రాజమార్గాల శాఖ కేంద్ర మంత్రి, నౌకాశ్రయాలు, శిప్పింగ్, నదీ మార్గాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) లతో పాటు అసమ్ ముఖ్యమంత్రి కూడా పాల్గొంటారు.