అమెరికా ఉపాధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులకు ఆతిథ్యమిచ్చిన ప్రధానమంత్రి
April 21st, 08:56 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అమెరికా ఉపాధ్యక్షుడు గౌరవనీయ జే.డి. వాన్స్, రెండో మహిళ శ్రీమతి ఉషా వాన్స్, వారి పిల్లలు, అమెరికా పరిపాలన యంత్రానికి చెందిన సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు.ఎలాన్ మస్క్‌తో చర్చల సందర్భంగా ద్వైపాక్షిక సాంకేతిక సహకారంలో అవకాశాలను పేర్కొన్న ప్రధాని
April 18th, 01:07 pm
ఉమ్మడి ప్రయోజనాలున్న అనేక అంశాలపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శ్రీ ఎలాన్ మస్క్‌తో నిర్మాణాత్మకంగా చర్చించారు. ఈ ఏడాది మొదట్లో వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను ఈ సందర్భంగా మళ్లీ పరిశీలించారు. సాంకేతిక పురోగతి దిశగా ఉమ్మడి లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి సారించారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా భారత్-అమెరికా సంయుక్త ప్రకటన
February 14th, 09:07 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు గౌరవనీయ డొనాల్డ్ జె.ట్రంప్ 2025 ఫిబ్రవరి 13న వాషింగ్టన్, డి.సి.లో ఆయనకు సాదర ఆతిథ్యమిచ్చారు.వాషింగ్టన్ డీసీకి చేరుకున్న ప్రధాని మోదీ
February 13th, 11:59 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూఎస్ఏ లోని వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఇతర నాయకులను కలుస్తారు. ఆయన వివిధ ఇతర కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు.Prime Minister condoles loss of lives in the tragic collision in Washington DC
January 31st, 09:09 am
The Prime Minister, Shri Narendra Modi has condoled loss of lives in the tragic collision in Washington DC. Shri Modi also extended heartfelt condolences to the families of the victims and said that we stand in solidarity with the people of the United States.భారత, అమెరికా ఉమ్మడి ప్రకటన
September 08th, 11:18 pm
భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్ జూనియర్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ స్వాగతం పలికారు. భారత, అమెరికా దేశాల మధ్య శాశ్వత భాగస్వామ్యాన్ని ఇద్దరు నేతలు తిరిగి ధ్రువీకరించారు. 2023 జూన్ లో ప్రధానమంత్రి శ్రీ మోదీ అమెరికా పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న చారిత్రక విజయాల అమలులో సాగుతున్న పురోగతిని ఉభయులు ప్రశంసించారు.Education, skills and innovation are essential for a bright future: PM Modi at the US-India Skilling for Future Event
June 22nd, 11:15 am
PM Modi and the First Lady of the USA Dr. Jill Biden participated in an India and USA: Skilling for Future” event at National Science Centre in Washington DC. The event focused on workforce redevelopment across higher education institutions to expand and enhance access to quality education across society. PM Modi highlighted the numerous steps taken by India to promote education, skilling and innovation. He appreciated ongoing bilateral academic exchanges and collaborations between Indian and US educational and research ecosystems.‘‘భారతదేశం మరియు యుఎస్ఎ: భవిష్యత్తు కోసం నైపుణ్యాల ను వృద్ధి చెందింపచేయడం ’’ కార్యక్రమం లో యుఎస్ఎ ప్రథమ మహిళ తో పాటుపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
June 22nd, 10:57 am
‘‘భారతదేశం మరియు యుఎస్ఎ: భవిష్యత్తు ను దృష్టి లో పెట్టుకొని నైపుణ్యాల ను వృద్ధి చెందింపచేయడం ’’ అనే అంశం పై వాశింగ్ టన్ డిసి లోని నేశనల్ సైన్స్ సెంటర్ లో ఏర్పాటైన కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు యుఎస్ఎ ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ గారు లు పాల్గొన్నారు.