ప్రధానమంత్రిని కలిసిన ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి
April 15th, 09:54 am
ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి నిన్న యమునానగర్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీని కలిశారు. యువ క్రీడాకారులకు మార్గనిర్దేశం చేయడంలో ఆమె కృషిని ప్రధాని ప్రశంసించారు.