శ్రీ విసాసోలీ లౌంగు మృతి పట్ల సంతాపం ప్రకటించిన - ప్రధానమంత్రి

October 12th, 10:11 pm

నాగాలాండ్‌ కు చెందిన శ్రీ విసాసోలీ లౌంగు మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.