తమిళనాడు విరుధునగర్ జిల్లాలో దుర్ఘటన... విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
April 19th, 06:46 pm
తమిళనాడు... విరుధునగర్ జిల్లాలో సంభవించిన దుర్ఘటన చాలా బాధాకరమైందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మీయులను కోల్పోయిన వారికి ఆయన సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.తమిళ నాడు లోని విరుధునగర్ జిల్లా లో గల ఒక బాణసంచా తయారీకర్మాగారం లో దుర్ఘటన కారణం గా అనేక మంది చనిపోవడం పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధానమంత్రి
February 17th, 07:20 pm
తమిళ నాడు లోని విరుధునగర్ జిల్లా లో ఉన్న ఓ బాణసంచా తయారీ కర్మాగారం లో దుర్ఘటన కారణం గా అనేక మంది చనిపోయినట్లు తెలిసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరగా కోలుకోవాలి అని కూడా శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.