ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారత్ కో జానియే (భారత్ గురించి తెలుసుకోండి) క్విజ్ విజేతలను కలుసుకున్న ప్రధాని
July 04th, 09:03 am
ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారత్ కో జానియే (భారత్ గురించి తెలుసుకోండి) క్విజ్ విజేతలైన శంకర్ రామ్‌జట్టన్, నికోలస్ మరజ్, విన్స్ మహతోలను ప్రధానమంత్రి కలుసుకున్నారు.