మార్చి 1న తమిళనాడు, పుద్దుచ్చేరీల్లో ప్రధాని పర్యటన
February 27th, 04:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 మార్చి 1న తమిళనాడు, పుదుచ్చేరిలలో పర్యటిస్తారు. రాజస్థాన్, గుజరాత్ పర్యటన అనంతరం.. ఫిబ్రవరి 28 రాత్రి దాదాపు 9 గంటల సమయంలో ప్రధానమంత్రి చెన్నై చేరుకుంటారు.పుదుచ్చేరి లోని ఆరోవిలే లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
February 25th, 12:58 pm
ఆరోవిలే స్వర్ణ జయంతి సప్తాహం సందర్భంగా నేను ఇక్కడకు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. భారతదేశం ఆధ్యాత్మిక నేతృత్వం వహించే విషయమై శ్రీ అరవిందుల వారి దార్శనికత ఈ నాటికీ మనకు స్ఫూర్తిని ఇస్తూనే ఉంది.