జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం

June 06th, 12:50 pm

జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారూ, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారూ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు అశ్వినీ వైష్ణవ్ గారూ జితేంద్ర సింగ్ గారూ వి. సోమన్న గారూ, ఉప ముఖ్యమంత్రి సురేంద్ర కుమార్ గారూ, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సునిల్ గారూ, నా పార్లమెంటు సహచరుడు జుగల్ కిషోర్ గారూ, ఇతర ప్రజా ప్రతినిధులూ, ప్రియమైన సోదరీసోదరులరా... వీరుడైన జోరావర్ సింగ్ నడయాడిన గడ్డ ఇది. ఈ నేలకు ప్రణమిల్లుతున్నాను.

జమ్మూ కాశ్మీర్ లో రూ.46,000 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, ప్రారంభం, అంకితం చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

June 06th, 12:45 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లోని కత్రాలో 46,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించి, దేశానికి అంకితం చేశారు. ధైర్యవంతుడైన వీర్ జోరావర్ సింగ్ భూమికి వందనం చేస్తూ, నేటి కార్యక్రమం భారతదేశ ఐక్యత, సంకల్పానికి గొప్ప వేడుక అని ఆయన వ్యాఖ్యానించారు. మాతా వైష్ణో దేవి ఆశీస్సులతో కాశ్మీర్ లోయ ఇప్పుడు భారతదేశంలోని విస్తారమైన రైల్వే నెట్వర్క్ తో అనునుసంధానితమైందని శ్రీ మోదీ అన్నారు.

The people of Jammu and Kashmir are tired of the three-family rule of Congress, NC and PDP: PM Modi

September 28th, 12:35 pm

Addressing a massive rally in Jammu, PM Modi began his speech by paying tribute to Shaheed Sardar Bhagat Singh on his birth anniversary, honoring him as a source of inspiration for millions of Indian youth. In his final rally for the J&K assembly elections, PM Modi reflected on his visits across Jammu and Kashmir over the past weeks, noting the tremendous enthusiasm for the BJP everywhere he went.

PM Modi captivates the audience at Jammu rally

September 28th, 12:15 pm

Addressing a massive rally in Jammu, PM Modi began his speech by paying tribute to Shaheed Sardar Bhagat Singh on his birth anniversary, honoring him as a source of inspiration for millions of Indian youth. In his final rally for the J&K assembly elections, PM Modi reflected on his visits across Jammu and Kashmir over the past weeks, noting the tremendous enthusiasm for the BJP everywhere he went.

Congress is most dishonest and deceitful party in India: PM Modi in Doda, Jammu and Kashmir

September 14th, 01:00 pm

PM Modi, addressing a public meeting in Doda, Jammu & Kashmir, reaffirmed his commitment to creating a safe, prosperous, and terror-free region. He highlighted the transformation under BJP's rule, emphasizing infrastructure development and youth empowerment. PM Modi criticized Congress for its dynastic politics and pisive tactics, urging voters to support BJP for continued progress and inclusivity in the upcoming Assembly elections.

PM Modi addresses public meeting in Doda, Jammu & Kashmir

September 14th, 12:30 pm

PM Modi, addressing a public meeting in Doda, Jammu & Kashmir, reaffirmed his commitment to creating a safe, prosperous, and terror-free region. He highlighted the transformation under BJP's rule, emphasizing infrastructure development and youth empowerment. PM Modi criticized Congress for its dynastic politics and pisive tactics, urging voters to support BJP for continued progress and inclusivity in the upcoming Assembly elections.

I.N.D.I కూటమి భారతదేశ సంస్కృతితో పాటు అభివృద్ధిని విస్మరించింది: ఉధంపూర్‌లో ప్రధాని మోదీ

April 12th, 11:36 am

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జండ్‌కెలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రసంగిస్తూ ఉధంపూర్ ప్రధాని మోదీపై అసమానమైన ప్రేమను కురిపించారు. “అనేక దశాబ్దాల తర్వాత, ఉగ్రవాదం, బంద్‌లు, రాళ్ల దాడి మరియు సరిహద్దు ఘర్షణలు జరగకపోవడం ఇదే మొదటిసారి. J&K రాష్ట్రంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల సమస్యలు. 2014కి ముందు అమర్‌నాథ్ మరియు వైష్ణో దేవి యాత్ర కూడా సమస్యలతో నడిచింది, అయితే 2014 తర్వాత, J&K విశ్వాసం మరియు అభివృద్ధిని మాత్రమే చూసింది అని ఆయన అన్నారు. అదే కారణంగా, బలమైన ప్రభుత్వం కోసం గొప్ప సెంటిమెంట్ ఉందని, అందుకే ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’ అని ఆయన అన్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో బహిరంగ ర్యాలీలో ప్రసంగిస్తున్నప్పుడు ఉధమ్‌పూర్‌కు ప్రధాని మోదీ పట్ల అసమానమైన ప్రేమ.

April 12th, 11:00 am

2024లో లోక్‌సభ ఎన్నికలకు ముందు జండ్‌కేలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రసంగిస్తూ ఉధంపూర్ ప్రధాని మోదీపై అసమానమైన ప్రేమను కురిపించారు. “అనేక దశాబ్దాల తర్వాత, ఉగ్రవాదం, బంద్‌లు, రాళ్ల దాడి, సరిహద్దు ఘర్షణలు జరగకపోవడం ఇదే తొలిసారి. J&K రాష్ట్రంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల సమస్యలు. 2014కి ముందు అమర్‌నాథ్ మరియు వైష్ణో దేవి యాత్ర కూడా సమస్యలతో నడిచింది, అయితే 2014 తర్వాత, J&K విశ్వాసం మరియు అభివృద్ధిని మాత్రమే చూసింది అని ఆయన అన్నారు. అదే కారణంగా, బలమైన ప్రభుత్వం కోసం గొప్ప సెంటిమెంట్ ఉందని, అందుకే ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’ అని ఆయన అన్నారు.

జమ్ము కశ్మీర్ లోఓ నవ పారిశ్రమికవేత్త మరియు ప్రభుత్వ లబ్ధిదారులలో ఒకరు అయిన శ్రీ నజీమ్ తో సెల్ఫీలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

March 07th, 03:23 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్న ‘వికసిత్ భారత్ వికసిత్ జమ్ము- కశ్మీర్’ కార్యక్రమం లో జమ్ము- కశ్మీర్ లోని పుల్ వామా కు చెందిన నవ పారిశ్రమికవేత్త మరియు ప్రభుత్వ పథకాల యొక్క లబ్ధిదారులలో ఒకరు అయిన శ్రీ నజీమ్ తో మాట్లాడారు. శ్రీ నజీమ్ అభ్యర్థించిన మీదట ఆయన తో కలసి ఒక సెల్ఫీ లో పాలుపంచుకొనేందుకు ప్రధాన మంత్రి సమ్మతించారు.

J&K is not just a place, it is the head of India: PM Modi

March 07th, 12:20 pm

PM Modi addressed the Viksit Bharat Viksit Jammu Kashmir programme in Srinagar. “Jammu & Kashmir is breathing freely today, hence achieving new heights”, the Prime Minister said noting the abrogation of Article 370 which has led to the respect of the youth’s talent and equal rights and equal opportunities for everyone.

శ్రీనగర్‌లో జరిగిన 'వికసిత్‌ భారత్‌ వికసిత్‌ జమ్ము&కశ్మీర్‌' కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

March 07th, 12:00 pm

దాదాపు రూ.5,000 కోట్ల సమగ్ర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అంకితం చేశారు. శ్రీనగర్‌లోని 'ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హజరత్‌బాల్‌ క్షేత్రం' ప్రాజెక్టు సహా స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకం కింద రూ.1400 కోట్ల విలువైన పర్యాటక రంగ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ రోజు, జమ్ము&కశ్మీర్‌లోని శ్రీ న‌గ‌ర్‌లో జరిగిన 'వికసిత్‌ భారత్‌ వికసిత్‌ జమ్ముకశ్మీర్‌' కార్యక్రమంలో శ్రీ న‌రేంద్ర మోదీ ప్రసంగించారు. 'దేఖో అప్నా దేశ్ పీపుల్స్ ఛాయిస్ టూరిస్ట్ డెస్టినేషన్ పోల్', 'చలో ఇండియా గ్లోబల్ డయాస్పొర క్యాంపెయిన్'ను ప్రధాని ప్రారంభించారు. 'ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్‌మెంట్' (సీబీడీడీ) పథకం కింద ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాల పేర్లను ప్రకటించారు. జమ్ముకశ్మీర్ నుంచి కొత్తగా ఎంపికైనా 1000 మంది ఉద్యోగులకు నియామక పత్రాలను కూడా శ్రీ మోదీ పంపిణీ చేశారు. మహిళా లబ్ధిదార్లు, లఖ్‌పతి దీదీలు, రైతులు, పారిశ్రామికవేత్తలు సహా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదార్లతో సంభాషించారు.

మార్చి నెల 7 వ తేదీ న శ్రీనగర్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి; ‘వికసిత్ భారత్, వికసిత్ జమ్ము- కశ్మీర్’ కార్యక్రమం లో ఆయన పాలుపంచుకొంటారు

March 06th, 09:55 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 మార్చి నెల 7 వ తేదీ నాడు జమ్ము- కశ్మీర్ లోని శ్రీనగర్ ను సందర్శించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వేళ లో ప్రధాన మంత్రి శ్రీనగర్ లోని బఖ్శీ స్టేడియమ్ కు చేరుకొంటారు. అక్కడ ఆయన ‘వికసిత్ భారత్, వికసిత్ జమ్ము కశ్మీర్’ కార్యక్రమం లో పాలుపంచుకొంటారు.