శ్రీ వీ.కే. మల్హోత్రాకు నివాళి అర్పించిన ప్రధానమంత్రి
September 30th, 02:21 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దివంగత శ్రీ వీ.కే. మల్హోత్రాకు నివాసంలో ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని సంతాపం తెలిపారు.శ్రీ విజయ్ కుమార్ మల్హోత్రా మృతి... సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
September 30th, 09:16 am
శ్రీ విజయ్ కుమార్ మల్హోత్రా మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు.