విదిశ లో విషాద ఘటన పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్ర‌ధాన మంత్రి

July 16th, 11:31 pm

మధ్య ప్రదేశ్ లోని విదిశ లో జరిగిన ప్రాణనష్టం పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు. ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతు న పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని ఆయన ప్రకటించారు.