పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు ప్రధాని మీడియా ప్రకటన
December 01st, 10:15 am
పార్లమెంటు శీతాకాల సమావేశం కేవలం లాంఛనప్రాయం మాత్రమే కాదు. దేశం పురోగామి పథంలో దూసుకెళ్లేలా తీసుకుంటున్న చర్యలను ఈ శీతాకాల సమావేశాలు మరింత బలోపేతం చేస్తాయన్నది నా దృఢమైన నమ్మకం. భారత్ నిజంగా ప్రజాస్వామ్యాన్ని బతికించింది. ప్రజాస్వామ్యం పట్ల ప్రజల విశ్వాసం మరింత బలపడేలా.. ప్రజాస్వామ్య స్ఫూర్తి, ఉత్సాహం ఎప్పటికప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికలు, అక్కడ నమోదైన రికార్డు స్థాయి ఓటింగ్ శాతం మన ప్రజాస్వామ్యానికి అతి పెద్ద బలం. తల్లులూ, అక్కాచెల్లెళ్ల భాగస్వామ్యం పెరగడం కొత్త ఆశలను రేకెత్తిస్తోంది, ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. ఒకవైపు ప్రజాస్వామ్యం బలోపేతమవుతోంది.. మరోవైపు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలోనే మన ఆర్థిక వ్యవస్థ శక్తిమంతమవుతుండడాన్ని ప్రపంచం నిశితంగా గమనిస్తోంది. ప్రజాస్వామ్యం విజయాలను సాధించగలదని భారత్ నిరూపించింది. నేడు భారత ఆర్థిక స్థితి కొత్త శిఖరాలకు చేరుకుంటున్న వేగం... మనలో కొత్త విశ్వాసాన్ని నింపడంతోపాటు, ‘వికసిత భారత్’ లక్ష్యం దిశగా పురోగమించేందుకు నవోత్తేజాన్ని అందిస్తోంది.పార్లమెంటు శీతకాల సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
December 01st, 10:00 am
శీతకాల సమావేశాలు-2025 ప్రారంభం అవుతున్న సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పార్లమెంటు ప్రాంగణంలో ప్రసార మాధ్యమాలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సమావేశాలు కేవలం ఒక ఆనవాయితీ కాదు.. ఇవి శరవేగంగా ప్రగతి చెందే దిశగా సాగుతున్న దేశ ప్రయాణానికి ఒక కొత్త శక్తిని అందించే ముఖ్య సాధనమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ‘‘ఈ సమావేశాలు దేశ ప్రగతికి జోరును జోడించడానికి ప్రస్తుతం సాగుతున్న ప్రయత్నాలకు ఒక కొత్త శక్తిని అందిస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాన’’ని శ్రీ మోదీ అన్నారు.ట్రినిడాడ్, టొబాగోలో ఎన్నికల విజయంపై శ్రీమతి కమలా పెర్సాద్-బిస్సేస్సార్‌ను అభినందించిన ప్రధాని
April 29th, 03:02 pm
ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీమతి కమలా పెర్సాద్- బిస్సేస్సార్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ - ట్రినిడాడ్, టొబాగో మధ్య చరిత్రాత్మకంగా సన్నిహిత, కుటుంబ సంబంధాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.పాడ్ క్యాస్ట్‌లో లెక్స్ ఫ్రిడ్మాన్‌తో ప్రధాని సంభాషణకు తెలుగు అనువాదం
March 16th, 11:47 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్మాన్ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్మాన్ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి.” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్‌మాన్ తో ముచ్చటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 16th, 05:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్మాన్ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్మాన్ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి..” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికల లో గెలిచినందు కు గాను శ్రీ జేవియర్ మిలయ్ కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
November 20th, 05:00 pm
‘‘అధ్యక్ష ఎన్నికల లో గెలుపు ను సాధించినందుకు గాను శ్రీ @JMilei కి ఇవే అభినందన లు. భారతదేశం-అర్జెంటీనా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని వైవిధ్యభరితం గా తీర్చిదిద్దడం కోసం మరియు ఆ భాగస్వామ్యాన్ని విస్తరించడం కోసం మీతో కలసి పాటు పడాలని నేను ఆశ పడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.There is no losing in sports, only winning or learning: PM Modi
November 01st, 07:00 pm
PM Modi interacted with and addressed India's Asian Para Games contingent at Major Dhyan Chand National Stadium, in New Delhi. The programme is an endeavor by the Prime Minister to congratulate the athletes for their outstanding achievement at the Asian Para Games 2022 and to motivate them for future competitions. Addressing the para-athletes, the Prime Minister said, You bring along new hopes and renewed enthusiasm whenever you come here.ఆసియన్ పారా గేమ్స్ 2022లో పాల్గొన్న భారత అథ్లెట్ల బృందాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
November 01st, 04:55 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూ ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో భారతదేశపు ఆసియా పారా గేమ్స్ బృందంతో సంభాషించారు. మరియు ప్రసంగించారు. ఆసియన్ పారా గేమ్స్ 2022లో అత్యుత్తమ విజయాలు సాధించిన క్రీడాకారులను అభినందించేందుకు, భవిష్యత్తులో జరిగే పోటీల కోసం వారిని ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం నిర్వహించారు.ఫిడే ప్రపంచ జూనియర్ ర్యాపిడ్ చెస్ విజేత రౌనక్ సాధ్వానీకి ప్రధానమంత్రి అభినందన
October 14th, 01:55 pm
ఫిడే ప్రపంచ జూనియర్ ర్యాపిడ్ చెస్ చాంపియన్ షిప్-2023లో అద్భుత విజయం సాధించిన రౌనక్ సాధ్వానీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.ఆసియా కప్ 2022 లో పాకిస్తాన్ పై భారతదేశం క్రికెట్ జట్టు గెలిచినందుకుగాను అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
August 28th, 11:56 pm
ఆసియా కప్ 2022 లో పాకిస్తాన్ పై భారతదేశం క్రికెట్ జట్టు గెలిచినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు. జట్టు సభ్యులు అమోఘమైనటువంటి కౌశల్యాన్ని మరియు దృఢమైన స్ఫూర్తి ని ప్రదర్శించారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.The government’s motto will be to be with everyone and for everyone’s development.
May 20th, 12:38 pm
The government’s motto will be to be with everyone and for everyone’s development.Grand welcome for Narendra Modi in Delhi!
May 17th, 04:44 pm
Grand welcome for Narendra Modi in Delhi!World Leaders greet Narendra Modi on record win
May 17th, 03:11 pm
World Leaders greet Narendra Modi on record winPeople of India have voted for development, and this election has laid the foundation of Adhunik Bharat.
May 16th, 07:55 pm
People of India have voted for development, and this election has laid the foundation of Adhunik Bharat.India Has Won!
May 16th, 01:02 pm
India Has Won!Historic victory for NDA in 2014 Elections. Narendra Modi Tweets, "India has won! भारत की विजय। अच्छे दिन आने वाले हैं।" He seeks blessings from his Mother.
May 16th, 12:56 pm
Historic victory for NDA in 2014 Elections. Narendra Modi Tweets, India has won! भारत की विजय। अच्छे दिन आने वाले हैं। He seeks blessings from his Mother.Shri Narendra Modi seeks blessings from mother
May 16th, 10:32 am
Shri Narendra Modi seeks blessings from motherV for Varanasi, Vadodara and Victory!
March 23rd, 06:07 pm
V for Varanasi, Vadodara and Victory!Triumph of good governance & pro-people policies: BJP emerges victorious in Nagarpalika elections
February 12th, 11:06 am
Triumph of good governance & pro-people policies: BJP emerges victorious in Nagarpalika electionsShri Narendra Modi in New Delhi at BJP National Headquarter on Gujarat Victory
December 27th, 03:38 pm
Shri Narendra Modi in New Delhi at BJP National Headquarter on Gujarat Victory