Prime Minister calls on Vice President of India, Shri C. P. Radhakrishnan

April 14th, 10:35 am

The Prime Minister, Shri Narendra Modi, called on the Vice President of India, Thiru C. P. Radhakrishnan, and conveyed greetings on the special occasion of Puthandu.

ఉపరాష్ట్రపతితో సమావేశమైన ప్రధానమంత్రి

February 16th, 09:41 pm

ఈ రోజు సాయంత్రం ఉపరాష్ట్రపతి భవన్‌లో ఉపరాష్ట్రపతి శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు.

దీపావళి సందర్భంగా ఉపరాష్ట్రపతితో ప్రధానమంత్రి భేటీ

October 20th, 07:52 pm

దీపావళి సందర్భంగా, ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఉపరాష్ట్రపతికి ప్రధానమంత్రి పండుగ శుభాకాంక్షలను తెలిపారు.

ప్రజాసేవలో 24 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తనకు అభినందనలు తెలిపిన ఉపరాష్ట్రపతికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు

October 09th, 01:42 pm

ప్రభుత్వ నాయకుడిగా ప్రజాసేవలో 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తనకు శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణ గారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

భారత ఉపరాష్ట్రపతితో ప్రధానమంత్రి భేటీ

September 28th, 09:08 pm

భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌తో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన భారత ఉపరాష్ట్రపతికి కృత‌జ్ఞత‌లు తెలిపిన ప్రధాని

September 17th, 09:22 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు సందర్భంగా ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్.. ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. ఉపరాష్ట్రపతికి ప్రధాని కృత‌జ్ఞత‌లను వ్యక్తం చేశారు. ‘‘ దేశప్రజలకు అంకితభావంతో సేవ చేయాలన్న సంకల్పాన్ని మీరందించిన శుభాకాంక్షలు మరింత బలపరుస్తున్నాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

భారత్ ఉపరాష్ట్రపతి‌గా శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రధానమంత్రి

September 12th, 12:16 pm

భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. శ్రీ రాధాకృష్ణన్ పదవీ కాలం ఫలప్రదం కావాలనీ, ప్రజలకు అంకితభావంతో ఆయన సేవ చేయాలని కోరుకుంటూ ఉపరాష్ట్రపతికి శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికైన శ్రీ సీపీ రాధాకృష్ణన్‌తో ప్రధానమంత్రి భేటీ

September 09th, 11:03 pm

ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికైన శ్రీ సీపీ రాధాకృష్ణన్‌‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలుసుకొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలిచినందుకు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు.

‘ఉపరాష్ట్రపతి ఎన్నిక-2025’లో శ్రీ సీపీ రాధాకృష్ణన్ గెలిచిన సందర్భంగా అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి‌

September 09th, 08:24 pm

‘ఉపరాష్ట్రపతి ఎన్నిక-2025’లో శ్రీ సీపీ రాధాకృష్ణన్ గెలిచిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఈ రోజు అభినందనలు తెలిపారు.

ఉపరాష్ట్రపతి ఎన్నిక-2025లో ఓటు వేసిన పీఎం

September 09th, 10:36 am

ఉపరాష్ట్రపతి ఎన్నిక- 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రధాని మోదీని కలిసిన ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్

August 18th, 03:14 pm

ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి తిరు సీపీ రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా తిరు సి.పి. రాధాకృష్ణన్ జీని

August 17th, 08:54 pm

భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా తిరు సి.పి. రాధాకృష్ణన్ జీని నామినేట్ చేసిన నిర్ణయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు స్వాగతించారు.

శ్రీ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ మంచి ఆరోగ్యంతో ఉండాలంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

July 22nd, 12:30 pm

శ్రీ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ మంచి ఆరోగ్యంతో ఉండాలంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మన దేశ ప్రజలకు సేవ చేయడానికి దేశ ఉపరాష్ట్రపతి పదవి సహా, వివిధ పదవుల రూపంలో అనేక అవకాశాలను శ్రీ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ గారు అందుకున్నారని శ్రీ మోదీ అన్నారు.

అమెరికా ఉపాధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులకు ఆతిథ్యమిచ్చిన ప్రధానమంత్రి

April 21st, 08:56 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అమెరికా ఉపాధ్యక్షుడు గౌరవనీయ జే.డి. వాన్స్‌, రెండో మహిళ శ్రీమతి ఉషా వాన్స్, వారి పిల్లలు, అమెరికా పరిపాలన యంత్రానికి చెందిన సీనియర్ అధికారులతో స‌మావేశ‌మ‌య్యారు.

ఉపరాష్ట్రపతి కి మంచి ఆరోగ్యంతోపాటు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధానమంత్రి

March 09th, 04:32 pm

ఉపరాష్ట్రపతికి మంచి ఆరోగ్యం కలగాలని, ఆయన త్వరితగతిన కోలుకోవాలన్న ఆకాంక్షను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వ్యక్తం చేశారు. ‘‘ఎయిమ్స్‌కు వెళ్లి ఉపరాష్ట్రపతి శ్రీ జగ్‌దీప్ ధన్‌ఖడ్ జీ ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నాను. ఆయన చక్కని ఆరోగ్యంతోపాటు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.

ఉప రాష్ట్రపతికి ప్ర‌ధాన‌మంత్రి దీపావళి శుభాకాంక్షలు

October 31st, 10:46 pm

దీపావ‌ళి పండుగ నేప‌థ్యంలో ఉప రాష్ట్రప‌తి శ్రీ జ‌గ్‌దీప్ ధంక‌డ్‌కు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన ప్రధాన మంత్రి

September 17th, 08:59 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లకు కృతజ్ఞతలు తెలిపారు.

‘ఏక్ పేడ్ మా కే నామ్’ (తల్లి పేరిట ఒక మొక్కను నాటి ఆ మొక్కకు నీటిని పోయడం) కార్యక్రమం లో భాగంగా ఒక మొక్కను నాటిన ఉపరాష్ట్రపతి కి ప్రధాన మంత్రి ప్రశంసలు

July 27th, 10:04 pm

భారతదేశ మాన్య ఉపరాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ ఆయన మాతృమూర్తి గౌరవార్థం ఒక మొక్కను నాటి ఆ మొక్కకు నీటిని అందించడం ప్రేరణదాయకంగా ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

పార్లమెంటు శీతకాల సమావేశాలు ప్రారంభం కావడాని కంటేముందు ప్రసార మాధ్యాల తో ప్రధాన మంత్రి ఇచ్చిన ప్రకటన పాఠం

December 04th, 11:56 am

చలికాలం బహుశా ఆలస్యం గా రావడమే కాకుండా మనల ను చాలా నెమ్మదిగా సమీపిస్తున్నది, అయితే రాజకీయ వేడిమి చాలా వేగం గా పెరుగుతూ ఉన్నది. నిన్నటి రోజున నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడి అయ్యాయి. మరి ఫలితాలు ఎంతో ప్రోత్సాహకరం గానూ ఉన్నాయి.

రాజ్యసభలో ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్‌ఖర్‌కు స్వాగతం పలుకుతున్న సందర్భం లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

December 07th, 03:32 pm

ముందుగా, ఈ సభ మరియు మొత్తం దేశం తరపున నేను గౌరవనీయులైన ఛైర్మన్‌కి అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చి, పోరాటాల మధ్య జీవన ప్రయాణంలో ముందుకు సాగుతూ ఈ రోజు మీరు చేరుకున్న స్థానం దేశంలోని చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఈ ఎగువ సభలో, మీరు ఈ గౌరవప్రదమైన స్థానాన్ని ఆస్వాదిస్తున్నారు మరియు కితాన కుమారుడి విజయాలను చూస్తుంటే దేశ ఆనందానికి అవధులు లేవని నేను చెప్పాలనుకుంటున్నాను.