మన సాయుధ దళాల మాజీ సైనికులు... హీరోలు, దేశభక్తికి ప్రతీకలు: ప్రధాని
January 14th, 01:21 pm
సాయుధ దళాల సీనియర్ జవాన్ల దినోత్సవం (వెటరన్స్ డే) సందర్భంగా ప్రధానమంత్రి ఈ రోజు మన దేశరక్షణ కోసం తమ జీవితాలను అంకితం చేసిన ధైర్యవంతులైన మాజీ సైనికులకు కృతజ్ఞతలు తెలియచేశారు. వెటరన్ జవాన్లను వీరులుగా, దేశభక్తికి శాశ్వత ప్రతీకలుగా ప్రధాని అభివర్ణించారు.ప్రముఖ సినీ దర్శకుడు శ్రీ శ్యామ్ బెనెగల్ కన్నుమూత: ప్రధానమంత్రి సంతాపం
December 23rd, 11:00 pm
ప్రముఖ సినీదర్శకుడు శ్రీ శ్యామ్ బెనెగల్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.ఐఎన్ఎ లో చిరకాలం పాటు పని చేసిన లలిత్ రామ్ జీ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
May 09th, 01:50 pm
ఐఎన్ఎ లో చాలా కాలం పాటు పని చేసిన శ్రీ లలిత్ రామ్ జీ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అత్యంత దుఃఖాన్ని వ్యక్తం చేశారు.